Divya Kumar, Arun Ingle, कौस्तुभ दातार and Dr. Mani Iyer - Mahalinga

మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

అల్లుకుంది భగాభగా మహాగ్నిధార నాడి నాడాల వేడి లావాలా
పేలుతుంది భళాభళా గుండె అల్మార పంచప్రాణాల
బాణాసంచాలా
కన్నుచెదిరేలా, వెన్ను అదిరేలా
ఏడురంగుల్లో వెలిగింది రాత్రి వేళ
యదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
ధగధగధగాధగా నెలవెన్నెల పాలుపొంగింది నేలమొత్తంగా
ధనధనధనాధనా తుళ్ళేపదాల్లో పంబా మోగింది
తప్పతూలంగా మహశివగంగా మరొ విజయంగా
మన ఒళ్ళోకిదుమికింది రాజసంగా
యదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక
మనం ఇంతే ఉడుకు సరుకు కత్తి వేటు కరుకు చురుకు మోగించు ధినకు ధినకు మహాలింగా
యదలు చెదిరి బెదురుకొని తగని పొగరు వదులుకొని
ముడిచింది వైరిగణం వున్నతోక

Written by:
Darivemula Ramajogaiah, Sanjay Navin Bhansali

Publisher:
Lyrics © Royalty Network

Lyrics powered by Lyric Find

Divya Kumar, Arun Ingle, कौस्तुभ दातार and Dr. Mani Iyer

View Profile